Sunday, November 11, 2018

అయిరంగ్ ఐరంగా - కొరియా folk song - rights

ఆయిరంగ్ అయిరంగ్ ఐరంగా ..... కొరియా జానపద గీతం. 
ప్రజలు ఆప్యాయంగా నేటికీ పాడుతున్నారు. 
వేదికల మీద, స్కూలు పోటీలలో, పండుగలలో గానం చేస్తుంటే - 
ప్రజలు ప్రేక్షకులు లీనమై, ఆస్వాదిస్తుంటారు.
యునెస్కో గుర్తింపును పొందిన చక్కని పాట ఇది.
ఛాంగుభళా ...... 
ఇప్పుడు ఈ "Arirang" - folk song - ప్రత్యేకతను గూర్చి ముచ్చటించుకుందాము. 
ఇప్పుడు నేను - కేవలం ఒక జానపద గేతం ఈ గీతం గూర్చి - 
ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే 
... ఈ పాటకు ఒక విశేషం ఉంది.
UNESCO వారు / దేశ జాతీయ వారసత్వ సంపద - 
కొరియా ప్రభుత్వం వారు ఉభయ దేశాలు - ఈ గ్రామీణ గీతం - అని సగర్వంగా ఋజువు 

చేసుకుని, హెరిటాజ్ హక్కు కూడా సంపాదించుకున్నారు. 

ఉత్తర కొరియా, దక్షిణ / దేశాలు రెండూ [ విడి పోయిన సీమలు ఐనా - 2014 సంవత్సరంలో - 
ఐరంగ్ - పల్లె పాటను తమ సాంస్కృతిక వారసత్వ సంపద - గా 
యునెస్కో [UNESCO] కు విజ్ఞాపన పత్రం సమర్పించాయి.  
ఆ ప్రభుత్వాలు - తమ కళలను తమ స్వంతం - అని 
నిరూపించుకుని, కాపాడుకుంటున్నవి -
తమ తమ కళా జగత్తు - గుర్తింపు కోసం - చిన్న దేశాలు సైతం -
అంతగా తాపత్రయపడుతూ కాపాడుకుంటున్నాయి కదా .........
మరి మన గవర్నమెంటుల ధోరణి ఏ మార్గంలో నడుస్తున్నవి!!??
తోలుబొమ్మలాటలు, కేతిగాడు - వంటి హాస్య పాత్రలు, 
తెనాలి రామకృష్ణ - వంటి విదూషక కవుల గాధలు, శిల్పాలు 
[ సరే సరి, రక్షణ బాధ్యతలు తలకు మించిన భారమే - ఔతున్నది - అని ఎరుకే ] ,  
;
ఐరంగ్ - song -ఇతర విశేషాలు ;- క్రైస్తవ గీతం - 1986 =Christian hymn, 
"Christ, You Are the Fullness ;   ఈ ట్యూన్ - స్వీకరించుట జరిగింది.  
గాంగ్ వోన్ - జియాంగ్ సియోన్ - ప్రాంతంలో ఐరంగ్ - పదోద్భవం జరిగింది. 
;
REF ;- "Arirang" originated in Jeongseon, Gangwon Province. 
;
==================================,
;
aayiramg ayiramg airamgaa ..... koriyaa jaanapada geetam. prajalu aapyaayamgaa 
nETikee pADutunnaaru. wEdikala meeda, skuulu pOTIlalO, 
pamDugalalO gaanam cEstumTE - 
prajalu --- prEkshakulu leenamai, aaswaadistumTaaru.
యునెస్కో gurtimpunu pomdina cakkani pATa idi.
CAmgubhaLA ...... ippuDu ee `folk song - 
`pratyEkatanu guurci muccaTimcukumdaamu.  ;  
ippuDu nEnu - kEwalam oka jaanapada geatam ee 
geetam guurci - emduku prastaawistunnaanamTE 
... ee pATaku oka wiSEsham undi. ,
`UNESCO` wAru / dESa jAteeya waarasatwa sampada - 
కొరియా prabhutwam waaru ubhaya dESAlu - 
ee graameeNa geetam - ani sagarwamgaa Rjuwu 
cEsukuni, heriTAj hakku kUDaa sampaadimcukunnaaru. 
gaamg wOn - jiyaamg siyOn - praamtamlO 
airamg - padOdbhawam jarigimdi.` 
uttara koriyaa, dakshiNa / dESAlu remDU [ wiDi pOyina seemalu ainaa - 2014 samwatsaramlO - 
airamg - palle pATanu tama saamskRtika 
waarasatwa sampada - gaa yuneskO [`UNESCO`] 
ku wijnaapana patram samarpimcaayi. 
aa prabhutwaalu - tama kaLalanu tama swamtam - 
ani niruupimcukuni, kaapaaDukumTunnawi -
tama tama kaLA jagattu - gurtimpu kOsam - cinna dESAlu saitam -
amtagaa taapatrayapaDutuu kaapADukumTunnaayi kadaa .........
mari mana gawarnamemTula dhOraNi E maargamlO naDustunnawi!!?? 
tOlubommalATalu, kEtigaaDu - wamTi haasya paatralu, tenaali raamakRshNa - 
wamTi widuushaka kawula gaadhalu, Silpaalu [ sarE sari, 
rakshaNa baadhyatalu talaku mimcina bhaaramE - autunnadi - ani erukE ] ,  
; ఐరంగ్ - itara wiSEshaalu ;- kraistawa giitam - `1986 
= Christian hymn,
 "Christ, You Are the Fullness ;  
` ii Tyuun - sweekarimcuTa jarigimdi.  amerigina satyaalu] ,  
REF ;- "Arirang" originated in Jeongseon, Gangwon Province.   
Both South Korea and North Korea submitted "Arirang" to be included on the UNESCO 
Intangible Cultural Heritage list. South Korea successfully submitted the song for inclusion in 2012.
North  Korea successfully submitted the song for inclusion in 2014 ; 

No comments:

Post a Comment