Sunday, November 25, 2018

బ్లాక్ మెయిల్ - word origin

బ్లాక్ మెయిల్ - word origin ఏమిటి? - స్కాటిష్ భాష నుండి వచ్చిన ఇది. 
మెయిల్ = అద్దె, పన్ను/ సుంకం [Rent, Tax] అని అర్ధాలు. 
ప్రాచీన కాలంలో స్కాట్ లాండ్ లో అసమర్ధ పాలనలో 
రాజ్యం అల్లకల్లోలంగా ఉండేది. 
సరిహద్దులలో నివసించే రైతులకు దొంగల బెడద ఎక్కువగా ఉండేది.  
దోపిడి మూకల నుండి రక్షణ కరువైనది.
ఫలితంగా స్కాటిష్ కర్షకులు - దొంగల ముఠాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు.  
నిర్ణీత కాలంలో - కొంత డబ్బు ఇస్తామని వారి అంగీకారం.  
ఆ రోజులలో ప్రజలు స్కాట్ లాండ్ జనుల సిరి సంపదలు - 
వారికి ఉన్న పెంపుడు నల్ల ఎద్దులను అనుసరించి తెలిపే వారు.
వెండి నాణములను పన్ను చెల్లింపు కొఱకు ఉపయోగించేవారు. ప్రభుత్వానికి ఇట్లాగ రజత నాణాల సుంకం చెల్లింపులను వైట్ మైల్ [White Mail} అనేవారు.కనుక - ముఠాలకు - పశు సంపదను -అంగీకారంగా ఇస్తే - దానిని Black Mail - అని ఆ ఎల్లలలోని రైతు జనం పేరు పెట్టారు.
మహాభారతంలో ఉత్తర గోగ్రహణం - అతి గొప్ప సంఘటన. నాటి సంఘంలో ఆచార, సంప్రదాయాలను వెల్లడించిన దృశ్యం ఇది. ధేనువులు - సొమ్ములు - అని నేటికీ కొన్ని తెలుగు సీమలలో వాడుక ఉంది. ఆవులు ఎక్కువ కలిగి ఉన్న వ్యక్తులు ధనవంతులు అన్న మాట. గోవుల సంపద ద్వారా - నాటి సమాజంలో వ్యక్తులను - భాగ్య్హవంతులు - అని అంచనా వేసే వాళ్ళు.
నర్తనశాల - [సావిత్రి, రామారావు, రంగారావు] సినిమాలో ఈ విరాట పర్వం - ఘట్టాన్ని అద్భుతంగా చిత్రీకరించారు, గమనించండి, చూడండి.
&
హిడింబాసురునికి ఏకచక్ర పురం ప్రజలు రోజూ బండి నిండా ఆహారం పంపేవారు. 
మారువేషాలలో ఆ ఊళ్ళో ఉన్న పంచపాండవులు, తమ తల్లి కుంతీదేవి ఆనతిని స్వీకరించారు. 
భీమసేనుడు అడవికి వెళ్ళాడు. 
అసురు [Demon] ని మర్దించి,  అతని చెల్లెలు హిడింబి ని పెళ్ళాడాడు. 
&
అజయ్ నదీ తీరమున ఉన్న భీమ్ ఘర్ - 
భీమసేనుడు బకాసురునితో యుద్ధం చేసిన చోటు - అని ఉక్తి.
బుర్ద్వాన్, ఊఖ్రా, పాండవేశ్వర్ - నింబార్క సంప్రదాయం ప్రకారం - మహాభారత సన్నివేశం ఏర్పడిన ప్రాంతం.
;
శ్రీకృష్ణ పాండవీయం - Film లో ఈ ఘట్టాలు ఉన్నవి. 
ఛాంగురే బంగారు రాజా! అనే పాట ఈ సినిమాలోనిదే. ;
Sri Krishna Pandaveeyam ; Dir ;- NTR,  song - Dance ;- నాగరత్నం, ఉదయకుమార్ ; ;
============= , ,

; blaak meyil - skaaTish BAsha numDi waccina idi. meyil = 
adde, pannu/ sumkam [#Rent, Tax#]  ani ardhaalu.  praceena kaalamlO 
skaaT laamD lO asamardha paalanalO raajyam allakallOlamgaa umDEdi. 
sarihaddulalO niwasimcE raitulaku domgala beDada ekkuwagaa umDEdi.  
dOpiDi muukala numDi rakshaNa karuwainadi. phalitamgaa skaaTish karshakulu - 
domgala muThaalatO SAmti oppamdam kudurcukunnaaru.
nirNIt kaalamlO - komta Dabbu istaamani waari amgeekaaram. 
aa rOjulalO prajalu skaaT laamD janula siri sampadalu - waariki unna 
pempuDu nalla eddulanu anusarimci telipE waaru. 
wemDi nANamulanu pannu cellimpu ko~raku  
upayOimcEwaaru. iTlaaga rajata nANamula sumkam  
cellimpulanu waiT mail [#White Mail#} anEwaaru.
kanuka - muThaalaku - paSu sampadanu -angeekaaramgu  
aa istE - daanini #Black Mail# - ani aa ellalalOni raitu  
janam pEru peTTAru. essay ;- [Kavita kumar, Cochin ]  ;
mahaabhaaratamlO uttara gOgrahaNam - ati goppa  
samghaTana. nATi samghamlO aacaara,  
sampradaayaalanu wellaDimcina dRSyam idi. dhEnuwulu  
- sommulu - ani nETikee konni telugu seemalalO waDuka  
umdi. aawulu ekkuwa kaligi unna wyaktulu dhanawamtulu  
anna mATa. gO sampda dwaaraa - nATi samaajamlO  
wyaktulanu - bhaagyhi awamtulu - ani amcanA wEsE  
wALLu.
nartanaSAla - [saawitri, raamaaraawu, ramgaaraawu]  
sinimaalO ee wirATa parwam - ghaTTaanni adbhutamgaa  
citraakarimcaaru, gamanimcamDi, cUDamDi.
naaTi paaScaatya dESAlalO kUDA - paSuwula aasthi -  
sthaanikula hOdaa - daamaashaa - anusaraNa -  
aacaraNalO unnadani imdu muulamgaa bOdha  
paDutunnadi.  
hiDimbaasuruniki Ekacakra puram prajalu rOjuu bamDi  
nimDA aahaaram pampEwaaru.
maaruwEshaalalO aa uuLLO unna pamca pAMDawulu,  
tama talli kumteedEwi aanatini sweekarimcaaru.
bheemasEnuDu aDawiki weLLADu. asuruni mardimci,  
atani cellelu hiDimbi ni peLLADADu. 
SreekRshNa pAmDawIyam - lO ee ghaTTAlu unnawi.  
CAmgurE bamgAru raajA! anE pATa ee sinimalOnidE.
prapamcamlOni samghaalu, aardhika paramaina  
samasyalu, waaTiki parishkaaramulu kOrukumTU  
SAmtiyutamgA sahajeewanam konasaagawalenanE  
abhilaashatO - prajala jeewana widhaanamulu ..... 
kaalakramENA anEkaanEka pariNAmaalu ..... 
daadaapu okElaagaa umDaDam AScaryaanni  kaligistunnadi kadU! 
&
ajay nadi ;- ajay nadee teeramuna unna bheemm ghar - 
bheemasEnuDu bakaasurunitO yuddham cEsina cOTu - ani ukti.

burdwaan, UKraa, paamDawESwar - nimbaarka sampradaayam prakaaram - 
mahaabhaarata sanniwESam ErpaDina praamtam. बकासुर 
&
Film ;-naagaratnam, udayakumaar ;
;
మన - ఇతర words world - 3 ;

No comments:

Post a Comment