Tuesday, August 14, 2018

వందిమాగధులు/ భట్రాజులు - words

భట్రాజులు, వందిమాగధులు ;- భట్టి  - భట్రాజులు అనుబంధ పదాలు. 
భట్టి విక్రమార్కులు - సోదరుల నామం - ద్వంద్వ సమాసంగా - 
భాసిల్లే ఈ పేరు భారతీయులకు సుపరిచితం. 
చందమామ కథలు చదివే పాఠకులకు ప్రియ నామం ఇది. 
వీరు రాజపుత్రులు - ఉత్తర భారత దేశంలో
ఔత్తర భారతావనిలో రాజపుత్రులు ; 
దక్షిణ భారత దేశానికి వలస వచ్చారు. 
రాజ్యాన్ని పరిపాలన చేసే ప్రభువులను 
మేలుకొలుపులు చేసేవారు వందిమాగధులు 
వేగుచుక్కకు మెలకువ తెప్పించ గల చాతుర్యం ఇది. 
సన్నాయి మేళాలతో, మంగళతూర్యారావాలతో, 
చక్రవర్తి స్తుతులను మేళవిస్తూ - మహారాజా ను మేల్కొలుపుతారు.
వీరి ఉద్యోగం - కేవలం నాలుగు మాటలు పలికి ఊరుకోవడం కాదు. 
ఎంతో పాండిత్యం కలిగి ఉంటారు. 
రాజసన్నిధిని ఉద్యోగం - అంటే లల్లాయి పల్లాయిగా 
అక్షర వాసనను ఎరుగని వారికి ఇవ్వరు కదా. 
అది వృత్తిగా స్వీకరించిన వ్యక్తులను 
భట్రాజులు, వందిమాగధులు - అని పిలుస్తారు. 
కొలువు కూటమికివచ్చి కూర్చుని ఉన్న వారికి - 
ప్రభ్రువు రాకను తెలుప వలసిన అవసరం ఉన్నది - 
తద్వారా ఆహూతులు - పాలకులు ఏతెంచే టైముకు - 
నిలబడుట, అభివాదం చేయుట మున్నగు 
సభా మర్యాదలు పాటించగలుగుతారు. 
ప్రభ్రువు వేంచేసేటప్పుడు - 
అప్పటికే కొలువులో కూర్చుని ఉన్న సభికులకు - 
ప్రభు ఆగమనమును ఎరుక పరిచేటందుకు - 
ఏర్పడిన వ్యవస్థయే స్తోత్ర గాయకులు.
వారినే వందిమాగధులు/ భట్రాజులు - 
మున్నగు నామధేయాలతో వ్యవహరించారు.
విచిత్రంగా ఈ రాజ కీర్తన సంప్రదాయాల వలన - 
ఒక కొత్త లయ జతులతో వినూత్న సారస్వతం మనకు సమకూరింది. 

త్రిలింగదేశం - తెలుగునాడు నందు భట్రాజులు - అని అంటారు. 
భట్రాజు - ఇంటిపేరును స్వీకరించారు ఆ వంశీయులు. 
;
===========================;
;
bhaTraajulu, wamdimaagadhulu ;- bhaTTi  - bhaTraajulu anubandha padaalu. bhaTTi wikramaarkulu - sOdarula naamam - dwamdwa samaasamgaa - bhaasillE ee pEru bhaarateeyulaku suparicitam. camdamaama kathalu cadiwE paaThakulaku priya naamam idi. 
] weeru raajaputrulu - a uttara bhaarataawanilO raajaputrulu ; 
dakshiNa bhaarata dESAniki walasa waccaaru. raajyaanni paripaalana cEsE prabhuwulanu mElukolupulu cEsEwaaru wamdimaagadhulu 
wEgucukkaku melakuwa teppimca gala caaturyam idi. sannaayi mELaalatO, mamgaLatuuryaaraawaalatO, cakrawarti stutulanu mELawistuu - mahaaraajaa nu mElkoluputaaru.

weeri udyOgam - kEwalam naalugu maaTalu paliki uurukOwaDam kaadu. 
emtO paamDityam kaligi umTAru. raajasannidhini udyOgam - amTE 
lallaayi pallaayigaa akshara waasananu erugani waariki iwwaru kadaa.
&
prabhruwu wEmcEsETappuDu - appaTikE koluwulO kuurcuni unna sabhikulaku - prabhu aagamanamunu eruka paricETamduku - ErpaDina wyawasthayE stOtra gaayakulu.             %%%%%% 

waarinE // munnagu naamadhEyaalatO wyawaharimcaaru.

adi wRttigaa sweekarimcina wyaktulanu bhaTraajulu, 
wamdimaagadhulu - ani pilustaaru. 
prabhuwulu koluwu kUTamikiwacci kuurcuni unna waariki - 
prabhruwu raakanu telupa walasina awasaram unnadi - 
tadwaaraa aahuutulu - paalakulu EtemcE Taimuku - 
nilabaDuTa, abhiwaadam cEyuTa munnagu sabhaa maryaadalu paaTimcagalugutaaru. 
wicitramgaa ee raaja keertana sampradaayaaala walana - 
oka kotta laya jatulatO winuutna sAraswatam manaku samakuurimdi.
;;
} trilimgadESam - telugunADu namdu భట్రాజులు - ani amTaaru. 
భట్రాజు - imTipErunu sweekarimcaaru aa wamSIyulu. 
మన - ఇతర words world - 2  ; వందిమాగధులు/ భట్రాజులు - words ;

1 comment:

  1. భట్ట రాజుల కులానికి వందిమాగదులుకి అస్సలు సంబంధం ఉందా.. పిచ్చి పిచ్చి రాతలు రాయకు.
    నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఇది చాలా సున్నితమైన అంశం ఒక కులాన్ని గురించి నువ్వు తప్పు ఎలా రాస్తావు.

    ReplyDelete