Monday, December 17, 2018

ఇతిహాస, గ్రంధాలలో పావురాయి

వ్యాసం - 1 ; ఇతిహాస, గ్రంధాలలో పావురాయి ;-
కపోత తీర్ధము కథ ;- లుబ్ధకుడికి పావురాయి జంట 
శాప విమోచన మార్గము తెలిపినవి. 
కపోత మిధునము పలుకులను అనుసరించాడు లుబ్ధకుడు.  
గౌతమీ నదిలో స్నానం చేసి, ముక్తుడైనాడు, 
కనుక ఆ జలకూడలికి కపోత తీర్ధం - అని పేరు వచ్చినది. 
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''
కపోతం - పారావతం, పారువము ; పావురము ; 
పారువాయి ; పార్వము ; & 
రైవతకం, లకోఠీ ; సూత్రకంఠము ; 
కలకంఠము ; కలరవము ; 
పల్లటీ,, కూకీ, ఒడ్డి ; 
[ విద్యార్ధికల్పతరువు ;- నానార్ధములు & వ్యుత్పత్త్యర్ధములు]  
పారావతము ;- పాదరసం, ఇంద్రనీల మణి, 
బూడిద రంగు, కోతి తుమికి చెట్టు ;
2. కపోతతీర్ధం ;- 
] కపోతలోముడు ;- యదువంశస్థుడు/ యాదవుడు ; 
ఇతను విలోమ తనయుని కొడుకు ;;
[క్రమ పట్టిక ;- a] అంధకుని పుత్రుడు = కుకురుడు ; & 
b] కుకురుడి తండ్రి అంధకుడు ; -> 
అంధకుని మనుమడు / పౌత్రుడు వృష్ణి
& [వృష్ణి వంశ ఉద్భవ కారకులు] ; &
c] వృష్ణి కొడుకు -  విలోమ తనయుడు.
d]  విలోమతనయుని యొక్క పుత్రుడు = కపోత లోముడు.
'''''''''''''''''
కథ -2 ;- లోక ప్రసిద్ధమైనది శిబి కథ. 
శ్యేనాః కపోతాన్ ఖాదయంతి - అని సామెత;- 
ఇంద్రుడు రూపియై, అగ్ని కపోత రూపధారియై 
శిబి చక్రవర్తి యజ్ఞం చేసే సమయాన వచ్చారు.
ఆశ్రిత రక్షణకి శిబి - తన దేహం నుండి మాంసాన్ని 
డేగకు ఇవ్వడానికి సిద్ధమైనాడు. 
ఈ మిష వలన - ఇంద్రాగ్ని దేవుళ్ళు జగతికి 
శిబి త్యాగ ధర్మ బుద్ధిని ఋజువు చేసారు. 
;
వ్యాసం - 2 ; Musiri* - 1925 watershed as temple ;- ;-
పక్షులలో పావురాయికి ప్రత్యేక స్థానం ఉన్నది.
జీవితపర్యంతం ఒకే జతతో కూడి ఉంటాయి.
భారతీయ భవన నిర్మాణాలలో ఒకటి కపోతశైలి
దక్షిణాదిని - జల సంరక్షణ కోసం ప్రత్యేకించి - 
ఒక మొక్కు వలె కట్టిన కట్టడం వెలుగులోనికి వచ్చింది.
ఒక తన్నీర్ పండాల్ - ని 
అధ్యయన పరిశోధలలో భాగంగా R. Akhila అనుకోకుండా కనుగొన్నది. 
హిందూ దేవాలయాల వాస్తు రీతులు - కపోత, కుందూ ఇత్యాది ఉన్నవి. 
ఒక సత్రములో ఈ thanneer pandal' ని అనుసంధానించి కట్టారు
'choultry - cum-thanneer pandal ;- 
ముసిరి దగ్గర ఉమైయాల్ పురంలో ఉన్నది. 
కపోత శైలిలో ఈ జల కూటమిని చెక్క కట్టడంగా 
వెలసిన పద్ధతి చెప్పుకోదగినది.
ఇటుకల కట్టుబడి, పెద్ద కిటికీలు, ముందు చిన్న వసారా ; 
గ్రానైట్ నేల ; స్తంభాలు - నెమళ్ళు, నంది, పూల గుత్తులు, 
గజలక్ష్మీ దేవి, తొండములతో కలశాలను ఎత్తి పట్టి, 
నిలబడి ఉన్న ఇరువైపుల ఏనుగులు - 
అక్కడ - దారు శిల్ప విన్నాణం కనువిందు. 
ఉత్తరాదిని రాణీ కా బావులీ - అత్యద్భుతం. 
;
* Musiri Taluk - Umaiyal puram - watershed Tank ;
;
==========================,
;
wyaasam - 1 ;
itihaasa, gramdhaalalO paawuraayi ;-
kapOta teerdhamu katha ;- lubdhakuDiki paawuraayi jamTa SApa wimOcana mArgamu telipinawi. kapOta midhunamu palukulanu anusarimcADu lubdhakuDu.  gautamee nadilO snaanam cEsi, muktuDainaaDu, kanuka aa jalakUDaliki kapOta teerdham - ani pEru waccinadi. 
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''
kapOtam - paaraawatam, paaruwamu ; paawuramu ; paaruwaayi ; paarwamu ; & raiwatakam, lakOThee ; kalakamThamu ; kalarawamu ; suutrakamThamu ; pallaTI,, kuukee, oDDi ; [ widyaardhikalpataruwu ;- naanaardhamulu & wyutpattyardhamulu]  
paaraawatamu ;- paadarasam, imdraneela maNi, buuDida ramgu, kOti tumiki ceTTu ;
2. kapOtateerdham ;- 
] kapOtalOmuDu ;- yaduwamSasthuDu/ yAdawuDu ; itanu wilOma tanayuni koDuku ;;
[krama paTTika ;- `a`] amdhakuni putruDu = kukuruDu ; & 
`b`] kukuruDi tamDri amdhakuDu ; -> 
amdhakuni manumaDu / pautruDu wRshNi ; &
[ weeru - wRshNi wamSa udbhawa kaarakulu ] ;
`c`] wRshNi koDuku -  wilOma tanayuDu.
`d`]  wilOma tanayuni yokka putruDu = kapOtalOmuDu.
'''''''''''''''''
katha -2 ;- lOka prasiddhamainadi Sibi katha. 
SyEnaa@h kapOtaan khaadayanti - ani saameta;- imdruDu ruupiyai, agni kapOta ruupadhaariyai Sibi cakrawarti yajnam cEsE samayaana waccaaru. ASrita rakshaNaki Sibi - tana dEham numDi maamsaanni DEgaku iwwaDAniki siddhamainADu. ee misha walana - imdraagni dEwuLLu jagatiki Sibi tyaaga dharma buddhini Rjuwu cEsaaru.  
;
&
wyaasam - 2 ; pakshulalO paawuraayiki pratyEka sthaanam unnadi.
jeewitaparyamtam okE jatatO kUDi umTAyi.
bhaarateeya bhawana nirmANAlalO okaTi kapOtaSaili. 
dakshiNAdini - jala sam rakshaNa kOsam pratyEkimci - oka mokku wale kaTTina kaTTaDam welugulOniki waccimdi. 
oka tanneer pamDAl - ni adhyayana pariSOdhalalO BAgamgaa `R. Akhila` anukOkumDA kanugonnadi. 
tamiLanADulO Silaaphalakam - 1925 lO tana tamDri jnaapakaardham neeTi kumDamunu kaTTinaanu. - ani paLaniyAMDri namdaalwaar pErkonnADu. 
`watershed` ni puurweekula smRtikai kaTTuTa arudaina samgati. 
himduu dEwaalayaala waastu reetulu - kapOta, kumduu ityaadi unnawi.``oka satramulO ee `thanneer pandal'` ni anusamdhaanimci kaTTAru.
'choultry - cum-thanneer pandal` ;- musiri daggara umaiyaal puram lO unnadi.
kapOta SaililO ee jala kuuTamini cekka kaTTaDamgaa welasina paddhati ceppukOdaginadi.
iTukala kaTTubaDi, pedda kiTikeelu, mumdu cinna wasaaraa ; grAnaiT nEla ; stambhaalu - nemaLLu, namdi, puula guttulu, gajalakshmee dEwi, tomDamulatO kalaSAlanu etti paTTi, nilabaDi unna iruwaipula Enugulu - akkaDa - daaru Silpa winnaaNam kanuwimdu. uttaraadini rANI kaa baawulee - atyadbhutam.