Sunday, November 25, 2018

వేగుచుక్క, వేకువ, వేగులవారు

వేగుచుక్క ;- వేగుచుక్క పొడిచింది - అంటే - ప్రత్యూష కాలం, 
ప్రభాత సమయాన మసక చీకటి time ;;
- ధృవతార/ ధ్రువ నక్షత్రం ;
వేకువ = తొలి పొద్దు - తూరుపు తెలవారక ముందు - 
మసక చీకటి ఉన్న ఉదయ రాగం. 
బ్రాహ్మీ ముహూర్తం వేళ -
వేగుల వాళ్ళు ;-  ప్రాచీన కాలంలో చక్రవర్తికి - 
రాజ్యంలో జరుగుతున్న విశేషాలను చెప్పేవారు.
గూఢచారులు వీరు, రాజుకు కుడిభుజం వంటివారు.
వేగులు - రేయి అంతా సామ్రాజ్య సీమ నలుమూలలా తిరిగి, 
ప్రజలలో, సంఘం లో ఉన్న సంగతులను పసిగడ్తారు.
వేకువఝాము సమయానికి - రాజధాని చేరుతారు, 
సామ్రాట్టుకు సమాజం సంగతుల గతులను 
పూసగుచ్చినట్టు యావత్తూ చెబుతారు, 
కనుక వీరికి వేగులు, వేగులవారు - అని పేరు.
&
ఉత్తర రామ చరితం - శ్రీరామునికి
తాగుబోతు ఐన ఒక చాకలి వాని ప్రేలాపనను చెప్పిన 
వేగు పేరు - భద్రుడు.

రామాయణము - కథను మలుపు తిప్పిన - 
భద్రుని వార్తా సమాచారం లోకవిదితం.

=====================================,
;
wEgucukka ;- wEgucukka poDicimdi - amTE - 
pratyuusha kaalam, prabhaata samayaana masaka ceekaTi `time` ;;
- dhRwataara/ dhruwa nakshatram ;
wEkuwa = toli poddu - tuurupu telawaaraka mumdu - masaka ceekaTi unna udaya raagam. 
braahmee muhuurtam wELa -
wEgula wALLu ;- prceena kaalamlO cakrawartki - raajyamlO jarugutunna wiSEshaalanu ceppEwaaru.
gUDhacaarulu weeru, raajuku kuDibhujam wamTiwaaru.
wEgulu - rEyi amtaa saamraajya seema nalumuulalaa tirigi, 
prajalalO, samgham lO unna samgatulanu pasigaDtaaru.
wEkuwajhaamu samayaaniki - raajadhaani cErutaaru, saamraaTTuku samaajam samgatula gatulanu puusaguccinaTTu yaawattuu cebutaaru, 
kanuka weeriki wEgulu, wEgulawaaru - ani pEru.
&
uttara raama caritam - Sreeraamuniki 
taagubOtu aina oka caakali waani prElaapananu ceppina 
wEgu pEru - bhadruDu.

raamaayaNamu - kathanu malupu tippina - 
bhadruni waartaa samaacaaram lOkawiditam.
& ; -
మన - ఇతర words world - 4 ;- వేగుచుక్క, వేకువ, వేగులవారు ;;
వేగుచుక్క ;- see - మన - ఇతర words world - 2  ; వందిమాగధులు/ భట్రాజులు - words ;- ;

No comments:

Post a Comment