Wednesday, March 7, 2018

devotees history భక్తుల చరిత్రలు

 దాస కూటమి ;- 
1] మహీపతి ;- భక్తవిజయం - మరాఠీ భాషలో వెల్వడిన ఆణిముత్యం. 
 18 వ శతాబ్ది లో హెజియోగ్రఫీ రచయిత మహీపతి. అతను ఎంతో 
శ్రమకోర్చి భక్తవిజయం ని -మరాఠీలో లిపి బద్ధం గావించాడు. ;
2]  భజన ;- భజన సంప్రదాయం - సాధారణ ప్రజలను భక్తి మార్గమున చైతన్యవంతులను చేసింది.
నామ్ దేవ్ మున్నగు భక్తులు - సంగీతం రంగరించి, 
భక్తి ప్రపంచాన్ని పారవశ్య భరితం చేశారు. 
; '''''''''''''''''''''''''''''''''; '''''''''''''''''''''''''''''''''; ''''''''''''''''''''''''''''''''';
3] విజయదాసు - సుధా వాక్యం ;- కల్లూరులో సుబ్బనాచార్యులు నివసిస్తున్నాడు.
4] దశావతార కృతి ;- పురందరదాసు:- 1484 - 1564 ల ఉన్న భక్తవరేణ్యుడు.  
దాస సాహిత్యము, "హరిదాసు గాన సాహిత్యాదులు ' – 
కర్ణాటక దేశమున బహుళ వ్యాప్తి గాంచుటకు కారణమైన వారిలో 
పురందరదాసు ఒకరు. దేవరనామగళను ;- దేవుని పేరులతో కీర్తనలు ;- 
పురందరదాసు పాటలు లాలిత్య మాధురీభరితములు. 
5] తోమని పళ్లాల వాడు ;-
' కుమ్మరదాసుడైన కురువరతినంబి.....'''' కురువ మండపం ;- 
తిరుపతి తొండమాను రాజుల కాలంలో కురువనంబి ; 
ఈ కురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి వున్నాయి. ....... 
&
6] తుకారామ్  - అభంగాలు ;
7] ఏక నాధ్ (1533-1599) ; ఏక్ నాధ్ రచన ;- భావార్ధ రామాయణ, రుక్మిణీకళ్యాణం మొదలైనవి. 
ధ్యానేశ్వర్, నామ్ దేవ్ లకు మార్గదర్శి ;  వాసుదేవ సంస్థ స్థాపించాడు 
8] నామ్ దేవ్  [1270-1350] ;- వినోబా ఖేచర్ శిష్యుడు ;-  పద్యాలకు "గాధలు" అని పేరు ;
9]  బాబా బాలక్ నాధ్  ;;;; 
10] జలరామ్ బాపా [1799-1881] ;- పర్చాలు  ;- బనారసి అనే బ్రాహ్మణ బాలుడు  ; 
11] మక్ఖలి గోశాలుడు ; 
12] వైష్ణవ జనతో తేనే కహియే ;- ఈ గీతం జాతిపిత మహాత్మా గాంధీజీకి ఇష్టం. 
గుజరాతీకవి - నరసింహమెహతా రచించిన 
13] బిల్వ మంగళులు ;- వీరు కృష్ణ భక్తులు.  "సంప్రదాయ కుల దీపిక"
& + నారాయణ తీర్ధులు ;- పూర్వ ఆశ్రమ నామధేయం - 'గోవింద శాస్త్రి'. 
గృహస్థ ఆశ్రమంలో తీర్ధుల వారి -  ఇంటి పేరు - తల్లావజ్ఝల. 
15] ] గోస్వామి తులసీ దాసు  రచించిన - రామాయణ్ - భక్తులకు పారాయణ గ్రంధం.  
[ గోసాయి చిట్కాలు ; దక్షిణాదిన ఉన్న వాడుక మాట. గోస్వామి - అనే పదం దీనికి మూలం.]
16] చైతన్య మహాప్రభువు ;- బ్రహ్మ సంహిత - గొప్ప గ్రంధము. 
ఈ పొత్తమును కనుక్కున్న కృష్ణ భక్తుడు చైతన్య మహాప్రభువు ;
19] ‘తిల్లైనగర్’ (నేటి చిదంబరం) ;- శమ్యాప్రాసము ;- ఐ గీతములను గానం చేస్తూ 
శ్రీ మాణిక్య వాచకులు పాండ్యరాజు ఆస్థానంలో ముఖ్యమంత్రి &
జీవిత సాఫల్యాన్ని పొందిన మనీషి.  
18] ] ప్రధమ గణ్యుడు ఎజుతచ్చన్. ఈతని రచన ఆధ్యాత్మ రామాయణం - 
మలయాళ సారస్వతమునకు జీవగర్ర. 'మలయాళ భాషా జనకుని' - గా
19] రామానుజ విన్నపములు ;- రచయిత ఇల్లెందుల పరవస్తు రామానుజాచార్యులు ;
డెబ్భై [ =70 ] పొడవైన ఆకుల్లో శతక రూపంలో రాసిన వంద పద్యాలు ; 
20] బ్రిటిష్‌ లైబ్రరీ-క్యూరేటర్‌  ఒకావిడ  ఫోన్ ;-
వింజమూరి రాగసుధ రాసిన శ్రీనివాస గద్యంతోపాటు
;
♣♣♣ ;♣♣♣ ;  ♣♣♣ ♣♣♣ ;♣♣♣ ;♣♣♣ ;♣♣♣ ; 


Label - devotee history భక్తుల చరిత్రలు ;

No comments:

Post a Comment