పిల్ల గాలి ఊసులన్ని
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే ;
ఇపుడే వస్తానమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా! ||
వన్నె వన్నె ఈకలను
చిన్ని రాళ్ళు,గవ్వలనూ
పోగు చేసుకుని నేను
ఇపుడే వస్తానుండమ్మా! ||
గడ్డి పూల సొగసులన్ని
వెన్నెల కందిస్తాను
అలల నురుగు చిన్నెలను
ఇంద్ర ధనువులకు ఇపుడే
పరిచయాలు చేసొస్తా!
ఇపుడే వస్తాను ! ఆగమ్మా! ||
అందమైన ప్రకృతికి
బాల సారె పేరు పెట్టి
ఆనందపుఋతువులకు
ఆ-ఆ -లను దిద్దించి
అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి !?! ||
5) బుల్లి బుల్లి పిట్టలకు
మాటలు నేర్పిస్తాను
చిరు జల్లుల వానలను
ఆటలు ఆడిస్తాను
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! ||
ఇపుడే వస్తానమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా! ||
;
[ అమ్మా! ఇపుడే వస్తాను! ] -
********************************;
kid's song - 2 ;-
బాపూజీ ;-
బోసి నవ్వుల బాపు ; నోటి: నుండి వచ్చినదె వాక్కు ;
తాను పలికిన పలుకు ; జవ దాటనట్టి ; అపర ఋత్విక్కు ; ||
;********************************;;
;
kid's song - 3 ;-
వెన్నెల రేడా! ;-
ఉయ్యాలోయ్! ఉయ్యాల!
అట్ల తద్దెకూ ఉయ్యాల!
కొమ్మల కట్టెను మా మామయ్య ||
********************************;
▼ January (76) ;-
శ్రీ వేంకటేశుడు ,కోవెల (కసం)
మంగమ్మ చూపులే రంగారు బంగారు
1. ఆహ్వానం ; 2. గోరింట ; 3. బుంగ మూతి ; 4. దిగి రావోయీ! జాబిల్లీ! ;
5. వెలుగుల నవ్వులు ; 6. ఆకులు, పూవులు ; 7. లిపి -కోవెల ; 8. వెన్నెల నాట్యాలు ;
10. అచ్చట,ముచ్చట ; 11. చదువు ముందు ; 12. కస్తూరి నామములే వరములు ;
13. నెమలి ఈక ; 14. జేజేలు ; 15. అమ్మ మెచ్చుకున్నది ;
& new year 2009 &
16. మొగలి రేకులు ; 17. అమ్మా!ఇపుడే వస్తా ! + ;
18. అచ్చులు, హల్లులు నేస్తములు ; 19. పాటల బాటలు ; 20. గాంధీ 1 ; 21. బాపూజీ ;
22. వెన్నెల రేడా! ; 23. హరి విల్లు బహుమతి ; 24. అమ్మలు నవ్వులు ; 25. ఉషస్సు ;
26. "భూమి పుస్తకము" ; 27. వెన్నెలా!వెన్నెలా! ; 28. మరకత మణులు ;
29. జాతీయ పక్షి ; 30. మల్లికా, మల్లికా ;
31. సీతాకోక చిలకలు ; 32. వెన్నపూసల దండలు ;
33. విన్నపములు 3 ; 34. విన్నపములు 2 ; 35. విన్నపములు 1 ;;
36. ఆటపట్టు ; 37. మామ కాని మామ ; 38. కరచాలనము ;
39. నవ్వుల ముగ్గులు ; 40. నవ్వుల ముగ్గులు - 2 ;;;
41. కుంకుమ భరిణలు ; 42. భరిణలు ; 43. సుస్వాగతము ; 44. వెన్నెల రథము ;
REF LINES ;-
వెన్నెలా! వెన్నెలా! ;-
వెన్నెలా! వెన్నెలా! - మిన్నుల్లొ వెన్నెల ;
కన్నుల్లొ కురియగా - కాణాచి వెన్నెల ; ||
&
మరకత మణులు ;-
మా పాపాయి నడకలె నాట్యాలు ;
ఇలలో కౌస్తుభ , చూడా మణులు ;
కనుకనె కృష్ణుడు దిగి వచ్చాడు ;
క్రీడా మయమగు నీ భువి సర్వం! ||
&
సీతా కోక చిలకమ్మలు :-
సీతా కోక చిలకమ్మలు
వచ్చేసాయి! వచ్చేసాయి! ||
అడవిలొ , సీతకు ఇచ్చిన కోకలు
ఇవే! ఇవే! " అని చూపిస్తూన్నవి
తమ రంగుల రెక్కలు ! ||
&
కరచాలనము ;- చుక్కలతో స్నేహము ;-
తళుకు తళుకు చుక్కలు ;
- మిణుకు మిణుకు చుక్కలు ;
- మబ్బు గొడుగు లేసుకుని ;
గొబ్బున ఇటు వచ్చినవి ;
&
14, డిసెంబర్ 2008, ఆదివారం ;- POST :-▼ December (66 posts) ;
లోకోక్తి , ఔచిత్యము ;-
గురుషు మిలితేషు శిరసా :
ప్రణమసి లఘుషూన్నతా సమేషు సమా :
ఉచిత జ్ఞాసి తులే! కిమ్ ?
తులయసి గుజ్జూ ఫలైః కనకం :
;
త్రాసా! గురువులు వచ్చినప్పుడు - శిరస్సు వంచుతావు.
లఘువులు వచ్చినప్పుడు - ఉన్నతంగా ఉంటావు.
సమానస్తులు, గురువులు వచ్చినపుడు - సమముగా ఉంటావు.
"ఈ తీరుగా ఉచితము(=ఔచిత్యము)ను తెలిసిన దానివి",
ఐనా కూడా బంగారమును
గురువిందలతో తూచుతూ ఉన్నావు, ఏలనో?
J J J J J J J J J J J J J J J
see here ;-
Link ;- 7, జనవరి 2009, బుధవారం post ; konamanini ;-

No comments:
Post a Comment